Tollywood Celebrities 2023: తారకరత్నతో పాటు 2023 లో దివికెగిసిన సినీ తారలు.. ఎవరెవరంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది అంటే 2023లో ఎంతో మంది ప్రముఖులు, సినీ తారలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2023లో చనిపోయిన సెలబ్రిటీలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-styleతారకరత్న:/h3p నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరి దాదాపు 23 రోజులపాటు చావు బతుకుల మధ్య ఉండి చివరికి ఫిబ్రవరి 18న కన్నుమూసారు.
"""/" /
H3 Class=subheader-styleజమున:/h3p సావిత్రి కాలం నాటి హీరోయిన్ అయినా సీనియర్ నటి జమున (Jamuna) కూడా ఈ ఏడాది జనవరి 27న మరణించింది.
ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మరణించింది. """/" /
H3 Class=subheader-styleకె .
విశ్వనాథ్ : /h3pకళాతపస్వి కే విశ్వనాధ్ (K Vishwanath) గారు అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 2న మరణించారు.
"""/" /
H3 Class=subheader-styleమ్యూజిక్ డైరెక్టర్ రాజ్ :/h3p రాజ్ కోటి ద్వయం లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (Music Director Raj) అనారోగ్య కారణాలతో మే 21న మరణించారు.
"""/" /
H3 Class=subheader-styleరాకేష్ మాస్టర్:/h3p డాన్స్ మాస్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రాకేష్ మాస్టర్ (Rakesh Master) మద్యానికి బానిసవ్వడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి జూన్ 18న తుది శ్వాస విడిచారు.
"""/" /
H3 Class=subheader-styleచంద్రమోహన్ : /h3pహృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్ర మోహన్ (Chandra Mohan) నవంబర్ 11న కన్నుమూశారు.
"""/" /
H3 Class=subheader-styleశరత్ బాబు:/h3p విలక్షణ నటుడిగా ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు శరత్ బాబు (Sharath Babu) మే 22న అనారోగ్య కారణాలతో మరణించారు.
వీళ్లే కాకుండా ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈ ఏడాది దివికెగిసారు.