2022 లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ ప్రాఫిట్స్ అందించిన సినిమాలు ఇవే!

గత రెండేళ్లు కరోనా కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇక సినీ ఇండస్ట్రీకి అయితే కోట్లలో నష్టం వాటిల్లింది.

ఎంతో మంది నిర్మాతలు సినిమాలను ధియేట్రికల్ గా రిలీజ్ చేయకుండా ఓటిటిలో అమ్మేసుకున్నారు.

థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా నష్టాలు వాటిల్లాయి.అయితే ఈ ఏడాది మాత్రం మిగతా ఇండస్ట్రీల కంటే మన ఇండస్ట్రీ కాస్త కోలుకుంది అనే చెప్పాలి.

2022 స్టార్టింగ్ నుండి తెలుగు పరిశ్రమకు బాగానే కలిసి వచ్చింది.మిగతా ఇండస్ట్రీల కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ను మన టాలీవుడ్ అందుకుంది.

మరి ఈ ఏడాది తెలుగులో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ సాధించిన సినిమాలు ఏంటో మీకు తెలుసా.

ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleఆర్ఆర్ఆర్ :/h3p రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు.

ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.నిర్మాతలకు ఈ సినిమా దాదాపు 150 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.

H3 Class=subheader-styleకార్తికేయ :/h3p నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సూపర్ హిట్ అయ్యింది చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందుకుంది.

కార్తికేయ 2 నిర్మాతలకు 45.5 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.

"""/"/ H3 Class=subheader-styleబింబిసార :/h3p కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా వల్ల నిర్మాతలు దాదాపు 22 కోట్ల లాభాలు పొందారట.h3 Class=subheader-styleసీతారామం : /h3pఈ సినిమా ఊహించని విజయం అందుకుంది.

దాదాపు 29 కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది.h3 Class=subheader-styleమేజర్ :/h3p అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా 14 కోట్ల లాభాలు అందించిందట.

మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

"""/"/ H3 Class=subheader-styleడీజే టిల్లు :/h3p ఈ సినిమా నిర్మాతలకు 8 కోట్ల లాభాలు తెచ్చి పెట్టిందట.

మన తెలుగు సినిమాలే కాకుండా ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా టాలీవుడ్ లాభాలు అందుకుంది.

కన్నడ సినిమా కాంతారా అయితే 25 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.అలాగే కమల్ హాసన్ విక్రమ్ సినిమా 10 కోట్లు, బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 8 కోట్ల ప్రాఫిట్స్ అందించాయి.

రూ.10వేల బడ్జెట్లో ఐటెల్ S24 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!