గత పదేళ్లలో.. టాలీవుడ్ లో వచ్చిన మల్టీస్టారర్ లిస్ట్ ఇదే?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.కానీ ఎందుకో మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి.
ప్రేక్షకుల మదిలో మెదిలిన ఆలోచన మల్టీస్టారర్ గా అటు తెరమీద కనిపిస్తే ఇక అంతకంటే ఆనందం ఏముంటుంది.
ఇలా గత పదేళ్లలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.ఇక ఆ వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.
H3 Class=subheader-styleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :/h3p సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ కూడా తెగ ఆకర్షించి మంచి విజయాన్ని అందుకుంది.
"""/" /
H3 Class=subheader-styleమసాలా :/h3p విక్టరీ వెంకటేష్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోలుగా విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మసాలా సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ కాస్త నిరాశ పరిచింది అని చెప్పాలి.
"""/" /
H3 Class=subheader-styleమనం :/h3p అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న హీరోలు అందరూ కూడా కలిసి నటించిన చిత్రం మనం.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఈ సినిమాను అక్కినేని కుటుంబ కథా చిత్రంగా పిలుచు కుంటారు.
"""/" /
H3 Class=subheader-styleగోపాల గోపాల :/h3p వెంకటేష్ పవన్ కళ్యాణ్ హీరోలుగా మల్టీస్టారర్ గా భారీ అంచనాల మధ్య 2015 లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఏకంగా దేవుడి పాత్రలో నటించాడు పవన్ కళ్యాణ్. """/" /
H3 Class=subheader-styleఊపిరి :/h3p టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ హీరో కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సినిమా మెప్పించింది. """/" /
H3 Class=subheader-styleదేవదాస్ :/h3p టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన దేవదాసు సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. """/" /
H3 Class=subheader-styleఎఫ్ 2 : /h3pకామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.
2019 లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. """/" /
H3 Class=subheader-styleవెంకీ మామ :/h3p రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్ నాగ చైతన్య రీల్ లైఫ్ లో కూడా వెంకీ మామ సినిమాలో నటించారు.
ప్రపంచంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. """/" /
H3 Class=subheader-styleబంగార్రాజు :/h3p నాగ చైతన్య నాగార్జున హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన బంగార్రాజు సినిమా 2022 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
"""/" /
H3 Class=subheader-styleభీమ్లా నాయక్ :/h3p పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రేక్షకులు మెచ్చిన మల్టీస్టారర్ గా మిగిలి పోయింది. """/" /
H3 Class=subheader-styleత్రిబుల్ ఆర్: /h3pదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా లో చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది.
ఆ ఫోటో వల్ల నేనే అనసూయ భర్తను అనుకున్నారు.. సాయి రాజేష్ కామెంట్స్ వైరల్!