ఇప్పటి వరకు టాలీవుడ్ లో.. బెస్ట్ గా నిలిచిన హీరోయిన్ పాత్రలు ఇవే?

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఇక హీరోయిన్లకు పేరుకు మాత్రమే తీసుకుని సినిమాల్లో ఉన్నా లేనట్లే అన్నట్లుగా వారి పాత్రలు తెరకెక్కిస్తారని టాలీవుడ్ పై ఒక అపవాదు ఉంది.

కానీ ఇక ఈ అపవాదును పటాపంచలు చేస్తూ హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

H3 Class=subheader-styleఒసేయ్ రాములమ్మ : /h3pతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా విజయశాంతి ఎంత హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ముఖ్యంగా విజయశాంతి కెరియర్లో ఒసేయ్ రాములమ్మ సినిమా ఆ సినిమా లోని రాములమ్మ పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు.

విప్లవ నాయకురాలిగా విజయశాంతి పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. """/"/ H3 Class=subheader-styleకర్తవ్యం:/h3p విజయశాంతి సినీ కెరీర్ లోనే ఒక పవర్ఫుల్ పాత్ర కర్తవ్యం సినిమాలోని వైజయంతి అనే పాత్ర ను చెప్పుకోవచ్చు.

పోలీస్ ఆఫీసర్ గా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది వైజయంతి పాత్ర. """/"/ H3 Class=subheader-styleనరసింహ :/h3p రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో నటించింది.ఇక ఈ పాత్రతో ఒక్కసారిగా రమ్యకృష్ణ ఊహించని రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఇప్పటికే ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంది. """/"/ H3 Class=subheader-styleఅరుంధతి:/h3p లేడీ ఓరియెంటెడ్ సినిమాలుగా అనుష్క ప్రధాన పాత్రల్లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాలో అనుష్క పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

"""/"/ H3 Class=subheader-styleభాగమతి : /h3pకొన్నేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలు వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ భాగమతి.

ఇక ఈ సినిమాలో కూడా అనుష్క నట విశ్వరూపాన్ని చూపిస్తుంది అనే చెప్పాలి.

ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. """/"/ H3 Class=subheader-styleఎటో వెళ్ళిపోయింది మనసు :/h3p నానీ హీరోగా తెరకెక్కిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో సమంత పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం.

సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉంటుంది.అందుకే ప్రేక్షకుడి మనసుని తాకింది.

"""/"/ H3 Class=subheader-styleఆనంద్ :/h3p విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఫీల్గుడ్ మూవీ ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీని రూప పాత్ర చేస్తుంది.

ఈ పాత్రలో డెప్త్ అటు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. """/"/ H3 Class=subheader-styleగజిని : /h3pసూర్య హీరోగా తెరకెక్కిన గజిని సినిమా లో కల్పన పాత్రలో నటించిన ఆసీన్.

పాత్రలో ఒదిగిపోతుంది.అద్భుతమైన నటనతో ఈ పాత్రలో మెప్పిస్తుంది.

"""/"/ H3 Class=subheader-styleఅతడు:/h3p మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ మొదటిసారి రిపీట్ అయిన అతడు సినిమా పూరి పాత్రలో నటిస్తుంది హీరోయిన్ త్రిష.

ఎంత అమాయకంగా కనిపించే ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.

సుధీర్ బాబు ఎందుకోసం మాస్ సినిమాలు చేస్తున్నాడు..?