వీళ్లంతా టాలీవుడ్ లో తోపు యాంకర్స్..కానీ రెమ్యూనరేషన్ లో ఎవరు బెస్ట్..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చేసే వాళ్లకి కాకుండా బుల్లితెరపై తమ యాంకరింగ్ తో సందడి చేసే ముద్దుగుమ్మలకు కూడా మంచి క్రేజ్ ఉంది.

వాళ్లు ఒక్కొక్క షోకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleసుమ /h3p """/"/ సుమ కెరీర్ మొదట్లో కొన్ని సీరియల్స్ లో, సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించారు.

కానీ ఆ గుర్తింపు అనేది ఆవిడకు ఎక్కువ రోజులు ఉండలేదు.దాంతో ఆవిడ యాంకర్ గా మారి తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు పొందారు.

సుమ గారు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం సుమ చేతిలో 5 నుంచి 6 ప్రోగ్రామ్స్ దాకా ఉన్నాయి రోజుకి 18 గంటలు వర్క్ చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు.

ఒక్కొక్క షో కి తను లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అలాగే సినిమా ఫంక్షన్స్ కు అయితే మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ లెక్కన సుమ నెలకి 50 లక్షల వరకు సంపాదిస్తుంది.క్యాష్, స్టార్ మహిళ లాంటి షో లతో ప్రస్తుతం తను బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య జూబ్లీహిల్స్ లో ఐదు కోట్లు పెట్టి ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశారు.

అలాగే రాజీవ్ కనకాల గారు కూడా సినిమాల్లో చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు వీళ్లిద్దరి పేరుమీద ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కలిపితే వీళ్ళకి 50 కోట్ల దాకా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.

H3 Class=subheader-styleఅనసూయ/h3p """/"/ అనసూయ జబర్దస్త్ షో తో యాంకర్ గా మారి మంచి గుర్తింపును సాధించింది అనతికాలంలోనే సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంటూ ముందుకు దూసుకెళుతోంది.

ప్రస్తుతం అనసూయ ఒక్కొక్క షోకి లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అలాగే పండక్కి ఈటీవీలో వచ్చే ఈవెంట్స్ కి కూడా మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అనసూయ జూబ్లీహిల్స్ లో 5 కోట్ల విలువ చేసే ఒక బిల్డింగ్ ని ఈ మధ్యనే కొనుగోలు చేశారు, ఈవిడ రూపాయలు విలువ చేసే ఆడి కార్ నీ వాడుతున్నారు.

ప్రస్తుతం తను నెలకి కోటి రూపాయల వరకు సంపాదిస్తూ బిజీ యాంకర్ గా చలామణి అవుతున్నారు, వాళ్ల భర్త అయిన భరద్వాజ్ కూడా నెలకి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు.

అలాగే అనసూయకి వికారాబాద్ సైడ్ రెండు ఎకరాల పొలం కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనసూయ ఆస్తుల విలువ 25 కోట్ల వరకు ఉంటుంది.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త గా నటించి మంచి గుర్తింపును సాధించారు ఆ సినిమా తర్వాత అనసూయ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే వెండి తెరపై మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

H3 Class=subheader-styleరష్మీ/h3p """/"/ మొదట్లో సినిమాల్లో నటించి కొంతవరకు గుర్తింపు పొందినప్పటికీ ఆ తర్వాత మా టీవీలో ప్రసారమైన యువ అనే సీరియల్ లో నటించి మంచి గుర్తింపును సాధించింది ఆ తర్వాత వచ్చిన జబర్దస్త్ ప్రోగ్రాం తో యాంకర్ గా మంచి గుర్తింపును సాధించింది.

జబర్దస్త్ లో తను యాంకర్ గా ఎంత పాపులర్ అయిందో సుధీర్ కి రష్మీ కి మధ్య ఏదో సంబంధం ఉందని రూమర్లను క్రియేట్ చేయడం వల్ల ఇంకా చాలా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు.

రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ షో చేస్తూ సినిమాలో యాక్టింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు తను ఒక్క షో కి రెండు లక్షల దాకా తీసుకుంటారని చెప్తుంటారు.

ఆవిడ గుంటూరు టాకీస్ సినిమా లో హీరోయిన్ గా కూడా నటించి మంచి గుర్తింపును సాధించారు.

ప్రస్తుతం హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు అయితే రష్మి నెలకి 30 లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

ఈవిడకి బంజారాహిల్స్ లో 2 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది అలాగే ఈ మధ్య 5 కోట్లు పెట్టి వంద ఎకరాల భూమిని కూడా తీసుకున్నారు.

ఆమెకి ప్రస్తుతం ఉన్న ఆస్తుల విలువ 15 కోట్ల వరకు ఉంటుంది.h3 Class=subheader-styleశ్రీముఖి/h3p """/"/ పటాస్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపును సాధించారు శ్రీముఖి ప్రస్తుతం చాలా షో లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు, శ్రీముఖి గారిది నిజామాబాద్.

ఆవిడ కొన్ని తెలుగు సినిమాలు చేసినప్పటికీ పటాస్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపును సాధించారు.

ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.అయితే ఒక షో కి రెండు నుంచి మూడు లక్షలు దాకా తీసుకుంటున్నారు అని తెలుస్తుంది ప్రస్తుతం ఆవిడ నెలకి 30 నుంచి 40 లక్షల దాకా సంపాదిస్తున్నారు.

ఆవిడకి హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ ఉంది అలాగే వాళ్ళ ఊర్లో పది ఎకరాల పొలం కూడా ఉంది దీంతో ఈవిడ ఆస్తి విలువ 10 కోట్ల వరకు ఉంటుంది.

తెలుగులో బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకున్న యాంకర్లు వీళ్ళు ఇంకా చాలా మంది యాంకర్లు తెలుగులో ఉన్నప్పటికీ ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్స్ మాత్రం వీళ్లే అని చెప్పాలి.

నువ్వుల నూనెలో వీటిని కలిపి తలకు రాశారంటే మీ జుట్టు రెట్టింపు అవుతుంది!