దారుణం.. తమన్నా నగ్న వీడియో ఫేక్ వీడియో రిలీజ్ చేశారు.. దాంతో?
TeluguStop.com
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు బయట పడితే చాలు క్షణాల్లో వైరల్ గా మారుతాయి.
ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే వారికి సంబంధించిన ఏవైనా వీడియోలు లీక్ అవుతే అంతే సంగతి.
ఎందుకంటే ఇప్పటికే చాలామంది హీరోయిన్ ల వీడియోలు వైరల్ గా మారాయి.ఇక కొందరు ఫేక్ వీడియోలు పెడుతూ ఫలానా హీరోయిన్ లని బాగా వైరల్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటె తమన్నా నగ్న వీడియో అని దారుణంగా ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు.
ఇంతకూ అసలు ఏమైందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.పైగా విపరీతమైన అభిమానుల సంఖ్య కూడా పెంచుకుంది.
ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో పరిచయం అయింది తమన్నా.
ఈ సినిమాలో కొంతవరకు తన పాత్రతో మెప్పించగా ఆ తర్వాత నటించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. """/"/
ఇక స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.
పాన్ ఇండియా బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇప్పటివరకు ఎటువంటి గాసిప్స్ కూడా ఎదుర్కొని తమన్నాకు గతంలో దారుణం జరిగింది.
అది కూడా ఓ నగ్న వీడియోతోనే జరిగింది.ఇంతకూ అసలేం జరిగిందంటే మంచి స్టార్ హోదాలో ఉన్న తమన్నాను కొందరు కావాలనే చీట్ చేసినట్లు తెలిసింది.
గతంలో సోషల్ మీడియాలో తమన్నా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న క్లిప్ అని ఓ వీడియో బాగా వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోను ఇంటర్నేషనల్ గా పేరు సంపాదించుకున్న ఓ వెబ్ సైట్ వారు తమన్నా వీడియో అని తమ వెబ్ సైట్ లో పెట్టారు.
"""/"/
ఈ వీడియోకు ఇండియన్ తమన్నాస్ డ్రెస్ చేంజ్ అని టైటిల్ పెట్టారు.
ఇక ఈ వీడియోలో ఓ యువతి తన డ్రస్ మార్చుకున్నట్లు గా కనిపించిందట.
ఈ వీడియో వెనుకాల నుంచి తీశారని అందులో మొదట ఆ యువతి తన జీన్స్ ని విప్పడం జరిగిందని.
ఆ తర్వాత తన లో దుస్తులను కూడా తీసిందని దాంతో తాను పూర్తి నగ్నం గా కనిపించిందని తెలిసింది.
"""/"/
ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి తమన్నానా.కాదా అని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయ.
తాను ఒకసారి కెమెరా కి కనిపించటంతో తమన్నా కాదు అని క్లారిటీ వచ్చిందని తెలిసింది.
మొత్తానికి ఓ యువతి వీడియో ద్వారా తమన్నాను దారుణంగా వైరల్ గా మార్చినట్లు తెలిసింది.
ఈ విషయం తమన్నాకు తెలియటంతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని అసలు వదిలిపెట్టనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలలో బిజీగా ఉంది.టాలీవుడ్ లో గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.
బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి