శ్రీలీలతో స్టెప్పుల వల్ల అతని జన్మ ధన్యమైంది.. వైరల్ అవుతున్న నెటిజన్స్ కామెంట్స్!
TeluguStop.com
శ్రీలీల.( Sreeleela ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
పెళ్లి సందడి సినిమాలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.
తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే ఇటీవల నితిన్ సరసన రాబిన్ హుడ్( Robinhood ) సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
అయితే సినిమాలు ఫ్లాప్ అవుతున్న శ్రీ లీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
ఇది ఇలా ఉంటే ఎప్పుడూ శ్రీ లీలా ఇప్పుడు మరోసారి రవితేజతో కలిసి నటించబోతోంది.
"""/" /
మాస్ జాతర పేరుతో వస్తోన్న మూవీలో హీరోయిన్ గా కనిపించనుంది.
గతంలో ధమాకా చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
హీరోలతో పోటీ పడి మరి తన స్టెప్పులతో అదరగొడుతోంది.శ్రీలీలతో డ్యాన్స్( Sreeleela Dance ) చేయడమంటే మామూలు ఎనర్జీ సరిపోదు అనేలా స్టెప్పులతో ఆలరిస్తోంది.
అలా సరదాగా స్టెప్పులతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అయితే శ్రీ లీలా సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఒక ఈవెంట్ కు వెళ్లిన ఆమె బయటికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ తో( Security Guard ) ఒక బాలీవుడ్ పాటకు కాలు కదిపింది.
"""/" /
దీనికి సంబంధించిన వీడియోను ఒక నెటిజన్స్ ట్విటర్ లో పోస్ట్ చేశాడు.
శ్రీలీలతో డ్యాన్స్ చేయడం అతని జీవితంలో మరిచిపోలేడని రాసుకొచ్చింది.ఈ క్షణాలు అతని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే శ్రీ లీలా ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
శ్రీ లీల నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గడం లేదు.
ఇప్పుడు ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.