లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోస్తున్న శ్రీయా!

ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో, గ్లామర్ తో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన ఎక్కువ అవకాశాలు అందుకుంది.

2001లో 'ఇష్టం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టగా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

అంతేకాకుండా ఎన్నో రకాల పాత్రలతో మెప్పించింది.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో శ్రీయ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది.

లేటు వయసులో కూడా తన నటనలో ఎలాంటి మార్పు లేదు.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్రీయ.

"""/"/ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది ఈ బ్యూటీకి.

ఇక 2018లో ఆండ్రూ అనే వ్యక్తిని తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అతనితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోతోంది.తాజాగా ఓ నెట్ డ్రెస్ వేసుకొని అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

లో దుస్తువులు కనిపించేటట్లు ఉండగా లేటు వయసులో కూడా ఎంతో ఘాటైన అందాలను చూపిస్తూ యువతను మరింత రెచ్చగొడుతుంది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారగా నెటిజనులు చూసి పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీస్ ఛేజింగ్.. ముగ్గురు భారతీయులు దుర్మరణం, మృతుల్లో 3 నెలల చిన్నారి