ఆశ్రమంలోకి చేరిపోయిన హంసానందిని… సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన హంసానందిని( Hamsa Nandini ) ప్రత్యేక పాటల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె భయంకరమైనటువంటి క్యాన్సర్( Cancer ) బారిన పడ్డారు.

ఇలా క్యాన్సర్ బారిన పడినటువంటి ఈమె విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స చేయించుకున్నారు.

ఈ క్రమంలోనే విదేశాలలో క్యాన్సర్ కు చికిత్స తీసుకోవడంతో పూర్తిగా నయం అవడం వల్ల ఈమె తిరిగి ఇండియా చేరుకున్నారు.

"""/" / ఇలా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడినటువంటి ఈమె తిరిగి సినిమాలలోకి రాకుండా స్పిరుచ్యూవల్ లుక్ లోకి మారిపోయిన ఆమె.

ఆశ్రమంలో ప్రత్యక్షమైంది.ఆద్యాత్మిక చింతనలో మునిగిపోయింది.

ఇలా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సద్గురు  చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం.ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది కానీ.

మీరు దానిని గ్రహించలేరు.నాకు నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తి.

ఆ శక్తిని గ్రహించగలిగాను.అంటూ పోస్ట్ పెట్టింది.

"""/" / ఇలా ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ఈమె ఆశ్రమంలోకి వెళ్లి ఈ విధమైనటువంటి కొటేషన్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో బహుశా హంసానందిని ఇకపై ఇలా ఆధ్యాత్మిక చింతనలోనే ఉండిపోతారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె సినిమాలకు కూడా  గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈమె చివరిగా గోపీచంద్( Gopichand ) హీరోగా నటించిన పంతం సినిమాలో ( Pantham Movie ) నటించారు.

ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.సుమారు ఏడాది పాటు ఈమె క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు.

బన్నీని చూసి ఎన్టీఆర్ నేర్చుకోవాలా.. ప్రమోషన్స్ విషయంలో ఫాలో కావాల్సిందేనా?