ఇండస్ట్రీలో బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్న నటీనటులు

సినిమా ఇండస్ట్రీకి వస్తున్న చాలామంది నటీనటులు ఏదో ఒక బ్యాగ్రౌండ్ ఉంటే అవకాశాలు దొరుకుతాయని కలలు కంటూ ఉంటారు.

కానీ అందరికీ అదృష్టం ఉండదు కదా.అందుకే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయిన వారిపైన మంచి రెస్పెక్ట్ ఉంటుంది.

అయితే కొంతమంది ఇక్కడ ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా యూస్ చేసుకోకుండా వారి ప్రయత్నాలు వారు చేసుకుంటూ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్నారు.

అలా ఎదగడంలో ఒక తృప్తి ఉంది అని భావిస్తున్నారు.తమ టాలెంట్ చూసి మాత్రం అవకాశాలు ఇవ్వాలని తనకున్న బ్యాగ్రౌండ్ తో అవకాశం ఇమ్మని ఎవరిని అడగమంటూ కొంతమంది వారి పరిధిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / పొలిమేర విరూపాక్ష వంటి సినిమాలతో చాలా ఫేమస్ అయ్యింది నటి కామాక్షి.

( Actress Kamakshi ) ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈమె గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది.

కామాక్షికి టాలీవుడ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే దగ్గర వారు కూడా ఉన్నారు.

ఆయన ఎవరి సహాయం తీసుకోకుండా తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ వెళుతుంది ఈ అమ్మాయి.

సంతోష్ శోభన్( Santosh Sobhan ) సైతం తండ్రి శోభన్ పేరు ఎక్కడ వాడుకోకుండా సోదరుడు సంతోష్ శోభన్ నీ కూడా ఎక్కడ సహాయం అడగకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు.

తన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయన చేతిలో గట్టిగా సినిమాలు ఉన్నాయి.

"""/" / ఇక అల్లు అర్జున్ బావమరిది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు.

అతడి పేరు వీర.( Veera ) ఇటీవల కాలంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ కాస్త అందరి నోటీసులోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇక అందరికన్నా ముందు చెప్పుకోవాల్సిన వ్యక్తి దుల్కర్ సల్మాన్.( Dulquer Salmaan ) తండ్రి మమ్ముట్టి అయినా మెగాస్టార్ కొడుకు అయినా కూడా ఎక్కడ తండ్రి పేరు చెప్పుకొని అవకాశం అడగ లేదట ఇప్పటి వరకు.

ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తొలినాలలో చాలా సాధారణ నటుడి లాగానే అతని సినిమాలు విడుదల అయ్యేవి.

ఏ రోజు తన కొడుకు సినిమా ఫంక్షన్స్ కి వచ్చి సినిమా చూడండి అని ఎవరిని అడగలేదట మమ్ముట్టి.

వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!