ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటిన యంగ్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంతగా వారసత్వం ఉండేది కాదు.ఒకప్పుడు టాప్ హీరోలుగా ఎదిగిన వారంతా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లే.

అంతేకాదు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటి దిగ్గజ దర్శకులు ఏ నటీనటులను ఊహించుకొని సినిమా కథలు రాసేవారు కాదు.

తమకు నచ్చిన కథ రాసి, దానికి తగిన నటులను ఎంపిక చేసుకుని సినిమాలు తీసేవారు.

ప్రస్తుతం కొంతమంది యువ నటులు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు.

ఇంతకీ ఆ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleసందీప్ మాధవ్/h3p వంగవీటి, జార్జ్ రెడ్డి సినిమాల్లో టైటిల్ రోల్ చేసి సత్తా చాటాడు ఈ యంగ్ హీరో.

తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ఆయన ఏ సినిమా కు కూడా ఇంకా కమిట్ కాలేదు.

H3 Class=subheader-styleఅన్వేష్ మిచెల్/h3p """/"/ H3 Class=subheader-styleకొత్త పోరడు/h3p సినిమాతో తన సత్తా చాటాడు అన్వేష్.

బోల్డ్, ఒరిజినల్ కంటెంట్ తో సాగే ఈ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.

తన నటన, మాటలు సైతం నేచురల్ గా ఉన్నాయి.మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

H3 Class=subheader-styleతిరువీర్/h3p """/"/ జార్జ్ రెడ్డి సినిమాలో చక్కటి నటనతో వారెవ్వా అనిపించాడు.ఆయన నటన తీరులో మంచి మెచురిటీ కనిపించింది.

H3 Class=subheader-styleరక్షిత్/h3p """/"/ పలాస 1878లో మెయిన్ రోల్ చేసాడు ఈ నటుడు.తన నటనతో మంచి మార్కులు కొట్టేసాడు.

H3 Class=subheader-styleసుహాస్/h3p """/"/ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యతో పాటు.కలర్ ఫోటో సినిమాలతో అందరిని బాగా ఆకట్టుకున్నాడు ఈ యువ హీరో.

H3 Class=subheader-styleజగదీష్ ప్రతాప్/h3p """/"/ గాడ్స్ ఆఫ్ ధర్మపురి సినిమాలో అద్భుతమైన నటన కనబరిచాడు జగదీష్.

ఈయనను బాగా వాడుకుంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడు.h3 Class=subheader-styleపవన్ రమేష్/h3p """/"/ ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటన కలిగిన నటుడు ఈయన.

జార్జ్ రెడ్డి మూవీలో దస్తగిరి పాత్రలో అదరగొట్టాడు.h3 Class=subheader-styleమోహన్ భగత్/h3p """/"/ కేరాఫ్ కంచరపాలెం సినిమాలో మంచి నటనతో ఆయకట్టుకున్నాడు.

మున్ముందు మంచి నటుడిగా ఎదిగే అవకాశం ఉంది.h3 Class=subheader-styleకార్తిక్ రత్నం/h3p """/"/ నారప్ప సినిమాలో వెంకటేష్ కు పెద్దకొడుకుగా నటించాడు కార్తిక్.

ఈ మధ్య రిలీజ్ అయిన ట్రయిలర్ లో బాగా ఆకట్టుకున్నాడు.h3 Class=subheader-styleరాజ్ తీరందాసు/h3p """/"/ కొత్త పోరడు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు.

అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్23, మంగళవారం 2024