నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్: జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసింది.ఎందుకంటే యోగాసనాలు చేస్తే.

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సు చురుకుగా ఉంటుంది.

ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనా లపైనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు.

చాలా మంది,యోగాకు సంబంధించిన,విన్యాసాలు వ్యక్తులను శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఒకే సినిమాతో నందమూరి ఫ్యామిలీలో ఇద్దరి జాతకం తేలిపోనుందా.. అసలేం జరిగిందంటే?