హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బిజెపి దేశ అగ్ర నాయకులకు

హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బిజెపి దేశ అగ్ర నాయకులకు ఈ సమావేశాలు ఒక విజ్ఞాన యాత్రల మిగిలిపోవాలని తెలిపిన విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి .

బీజేపీ అధిష్టానానికి కెసిఆర్ దేశం ఒక సంకుటిత పాలనలో నడవాలి అని అనడంతో వారికి భూప్రకంపనలు వస్తున్నాయి హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బీజేపీ 18 మంది రాష్ట్రాల సీఎంలు ,పీఎం ,హోంమినిస్టర్లకు తెలంగాణలో అమలవుతున్న ఊరికో నర్సరీ,ఒక ట్రాక్టర్ , పల్లెప్రకృతి వనాలు,వైకుంఠధామం,దళిత బందు, రైతు బంధు,మరెన్నో పథకాలను వారు చూసి వారి రాష్ట్రాల్లో అవలంబించే విధంగా తీసుకెళ్లి వారికి ఒక విజ్ఞాన యాత్రగా ఈ సమావేశాలు మిగులుతుందని తెలిపారు.

హత్యాయత్నం జరిగిన స్పాట్‌కి మరోసారి ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో కలిసి భారీ ర్యాలీ