తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్ని కోట్ల జరిమానా విధించి.. షాక్ ఇచ్చిన కేంద్రం.. ఎందుకంటే..!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.
కొంత మంది భక్తులు స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంతే కాకుండా మరి కొంత మంది వ్యక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే కొంత మంది భక్తులు హుండీలో స్వామి వారికి కానుకల సమర్పిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి షాక్ ఇచ్చింది.4.
31 కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ నోటీసులను జారీ చేసింది.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఆన్ లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా లక్షల్లో, కోట్లల్లో విరాళాలు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు.
అందులో ఎక్కువ శాతం విరాళాలు ఇచ్చేవారు తమ యొక్క వివరాలను ఎవరికి తెలియకుండా ఉంచాలని అనుకుంటూ ఉంటారు.
అందుకే లక్షలు, కోట్ల విరాళాలు ఇచ్చి కూడా తమ పేరు కనీసం వెలుగులోకి రాకుండా చూసుకుంటూ ఉంటారు.
అలా ఉన్న డబ్బు ను ఎస్బిఐ కోడ్ లో పెట్టింది.ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా లెక్కలు లేని ఆదాయానికి జరిమానా చెల్లించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
"""/" /
ఇంకా చెప్పాలంటే 2019 సంవత్సరంలో కోటి రూపాయల ఫైన్ విధించగా, మళ్లీ మూడు కోట్లు చెల్లిచలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయాలో పాలు పోగా దిక్కులు చూస్తున్నట్లు సమాచారం.
ఇంకా చెప్పాలంటే వివరాలు లేకుండా ఉన్నా విరాళాల నుంచి పది శాతం ఇవ్వాలంటూ కేంద్రం(Central Government ) డిమాండ్ చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ ముఖ్య నేత వెల్లడించారు.
ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?