నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల కలకలం
TeluguStop.com
నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.బైర్లూటి జంగిల్ క్యాంప్ లో రెండు పులులను సందర్శకులు చూశారని తెలుస్తోంది.
ఒకేసారి రెండు పులులు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులుల పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు.
పులుల సంచారం నేపథ్యంలో సమీప ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వైరల్ వీడియో: నిల్చొని పనిచేయండి అంటూ ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్..