విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం
TeluguStop.com
విజయనగరం జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.మెరకముడిదాం మండలం పులిగోమ్మి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆవుపై దాడికి పాల్పడింది.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
My Empire: Reseña Y Reputación Del Sitio Para Jugadores En Chile (CL)