శ్రీకాకుళం జిల్లా మండపల్లిలో పెద్దపులి సంచారం
TeluguStop.com
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లిలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఈ క్రమంలో పెద్దపులి చేసిన దాడిలో ఆవుదూడ మృతి చెందింది.పులి సంచారం, దాడి నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది.ఫారెస్ట్ అధికారులు స్పందించి పులి దాడి నుంచి తమను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…