ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో పెద్దపులి కలకలం

ఏలూరు జిల్లా( Eluru District ) ద్వారకాతిరుమల మండలంలో పెద్దపులి( Tiger ) కలకలం చెలరేగింది.

ద్వారకాతిరుమల మండలం( Dwaraka Tirumala Mandal ) రామసింగవరం శివారులో సంచరించింది.ఈ క్రమంలోనే ఓ దూడపై దాడి చేసిన పెద్దపులి దాన్ని చంపి అటవీ ప్రాంతంలోకి లాక్కెల్లింది.

"""/" / దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు( Forest Officers ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం పెద్దపులి కోసం ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.

మరోసారి వెండితెర సందడికి సిద్ధమైన యాంకర్ సుమ…. హిట్ కొట్టేనా?