ఈ రాశుల వారు ఈ రంగుదారాలను కట్టుకుంటే మహారాజ యోగం..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పూజలలో పాల్గొన్నప్పుడు, వ్రతాలు చేసిన సమయంలోను చేతులకు దారాలను( Threads ) కట్టుకుంటూ ఉంటాము.
ఎందుకంటే ఆపదల నుంచి కాపాడుతుందని నమ్మకంతో వాటిని ధరిస్తూ ఉంటాము.అయితే కొన్ని చోట్ల ఇటువంటి పవిత్రమైన దారాలను స్టైల్ కోసం కూడా ధరిస్తున్నారు.
ఒక్కో దారాన్ని బట్టి వాటి ఫలితం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలోని ప్రజలు అనేక విషయాల పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
"""/" /
తమ ఇళ్లలో వాస్తు దోషాలతో( Vastu ) సహా ఇతర విషయాల పట్ల ఎంతో జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే కుడి చేతికి దారం కట్టేటప్పుడు రాశి చక్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
చేతులకు ముడి దారం లేదంటే కాలవను కట్టుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే రోజు, రాశి ప్రకారం( Zodiac Sign ) ముడి దారమే కాకుండా బట్టలు కూడా వేసుకోవాలి.
అలాగే వృషభం, కర్కటకం, తులారాశి వారు తమ చేతులకు తెల్లటి ముడి దారాన్ని, మిధున రాశి, కన్య రాశి వారు తమ చేతులకు పచ్చని రంగు దారాన్ని ధరించడం మంచిది.
"""/" /
దీని వల్ల భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది.అలాగే మీన రాశి వారు తమ చేతులకు పసుపు రంగు దారం లేదంటే ముడి దారం, కుంభరాశి వారు నీలిరంగు దారాన్ని ధరించడం మంచిది.
దాని వల్ల కూడా విశేష ప్రయోజనం కలుగుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చర్యలను ప్రయత్నించడం ద్వారా మీరు విశేషాలు ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తమ రాశిని బట్టి ఆయా రంగు దారాలను ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతే కాకుండా జీవితంలో పురోగతి సాధిస్తారు.
రోజుకొక ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?