ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో టికెట్ల పంచాయతీ..!!
TeluguStop.com
ఉమ్మడి అనంతపురం( Anantapur ) జిల్లా టీడీపీ( TDP )లో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది.
తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పర్యటన తరువాత కూడా టికెట్ల వ్యవహారంపై క్లారిటీ రాలేదు.
"""/" /
టికెట్ల విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారని టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికైనా టికెట్లపై క్లారిటీ ఇవ్వాలని నేతలు కోరుతున్నారని తెలుస్తోంది.అయితే టికెట్ల వ్యవహారాన్ని పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే.
ఉరవకొండ సభ నిర్వహించిన అనంతరం చంద్రబాబు ఉమ్మడి జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.
కానీ టికెట్ల వ్యవహారంపై ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!