మైమరిచి సంగీతాన్ని ఆస్వాదిస్తున్న చిన్నారి!

సంగీతం ఇది వర్ణించలేనిది.ఇది వింటూ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతాం.

ఇంకా ఈ సంగీతాన్ని వినడం వేరు.ఆస్వాదించడం వేరు.

ఇంకా సంగీతాన్ని ఆస్వాదిస్తూ వినడం చాలా తక్కువగా చూస్తుంటాం.అయితే ఆస్వాదించడం చూసినప్పటికీ పెద్దవాళ్లలో ఎక్కువగా చూస్తాం.

కానీ ఇప్పుడు ఓ చిన్నారి సంగీతాన్ని ఆస్వాదించడం చూస్తే ముచ్చటేస్తుంది.సంగీతానికి వినే మనసు.

ఆస్వాదించే వయసు కావాలని ఇన్నాళ్లు మనం అనుకున్నాం.ఈ చిన్నారిని చూశాకే అనిపిస్తుంది.

సంగీతాన్ని ఆస్వాదించడానికి వయసు అక్కర్లేదని.సంగీతాన్ని ఆస్వాదిస్తూ.

డ్యాన్సులు వేస్తూ ఉండే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంకా ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో చిన్నారి మైమరచిపోయి సంగీతాన్ని ఆస్వాదిస్తోంది.మీరు చేసేది ఏదైనా ప్రేమించాలని లేదంటే అసలు చేయకూడదని సుశాంత నంద ఈ వీడియో పోస్ట్ చేస్తూ కెఫిన్ పెట్టాడు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చైతన్యలో ఆ లక్షణాలు అంటే ఇష్టమంటున్న శోభిత.. హుందాగా ప్రవర్తిస్తాడంటూ?