రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
TeluguStop.com
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
షాద్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో: హైవేపై గ్యాస్ సిలిండర్ పేలుడు.. యువకుడు ఏమైందో చూస్తే వణికిపోతారు!