జనగామ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.హైవేపై ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు ఢీకొట్టింది.

పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుల్లో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఆరేళ్ల పాప ఉన్నట్లు గుర్తించారు.

పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?