ఎంపీ కోమటిరెడ్డికి బెదిరింపులు.. పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‎లో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

కొందరు వ్యక్తులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని కోమటిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రిస్క్ లేని ఏకైక హీరో.. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలకు ఆ ఒక్కడే ఛాయస్