కొడుకులు ఉన్నవారు మార్చి 30 శ్రీరామనవమి రోజు రాత్రి 9 గంటల లోపు.. ఈ పరిహారాన్ని తప్పక చేయాలి..!
TeluguStop.com
మన దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి( Sri Rama Navami ) వేడుకలను మార్చి నెల 30వ తేదీన ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
శ్రీరామనవమి రోజున రాత్రి 9 గంటలకు పుత్ర సంతానం ఉన్నవారు తప్పక ఈ పరిహారాన్ని కనుక చెల్లించినట్లయితే మీ కొడుకులు ఉన్నత స్థానానికి కచ్చితంగా వెళ్తారు.
అసలు ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీరాముడు చాలా గొప్పవాడు తన తండ్రి మాట అసలు జవదాటడు.
అందుకే శ్రీరామనవమి రోజు ఈ పరిహారం చేస్తే మీ కొడుకులు శ్రీరాముడు అంత గొప్ప వాళ్ళు అవుతారు.
అయితే కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి.శ్రీరామనవమి రోజున ఈ పరిహారం చేస్తే మీ కొడుకులకు, మీ కుటుంబానికి, మీకు ఎంతో మేలు జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
అయితే శ్రీరామ నవమి రోజు ఉపవాసం ఉండి శ్రీరాముడి నామాన్ని జపిస్తూ ఉండాలి.
అలాగే జాగారం కూడా చేయాలి.శ్రీరామ నవమి రోజు ఉదయం తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తర్వాత మీ శక్తికి తగ్గ భక్తి యుత్తులతో శ్రీరాముని పూజించాలి.
రాత్రి 9 గంటలలోపు ఈ పరిహారాన్ని చేయాలి.అసలు శ్రీరామనవమి రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరామనవమి రోజు ఎలాగో పూజ చేసుకునీ శ్రీరాముడికి ప్రసాదాలు ( Sri Rama )చేసి సమర్పిస్తూ ఉంటారు.
"""/" /
అయితే శ్రీరా మనవమి రాత్రి తొమ్మిది లోపు ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని అక్కడ నేతి తో రెండు దీపాలను( Ghee Lamp ) వెలిగించాలి.
దీపాలు ఎలా వెలుగుతూ ఉంటాయో మీ కొడుకుల జీవితాలు కూడా అలాగే వెలుగుతూ ఉంటాయి.
మీ కొడుకులకు ఎటువంటి దిష్టి ప్రభావం ఉండదు.ఎవరైనా చేతబడి చేసిన, చెడు ప్రభావాలు మీ కొడుకుల పై చేసిన వారికి ఎటువంటి హానీ జరగదు.
కాబట్టి శ్రీరామనవమి రోజు రాత్రి 9 గంటల లోపు ఇలా మీ ఇంటి ముందు దీపం వెలిగించడం ఎంతో మంచిది.
మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి రోజు ఆ శ్రీరాముని తలుచుకుంటూ నేతి దీపం వెలిగించడం ఎంతో మంచిది.