ఆ జిల్లా వాసులను వణికిస్తున్న పులి.. !

ఆ జిల్లా వాసులను వణికిస్తున్న పులి !

దేశంలోని ప్రజలను కరోనా భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అడవి జంతువులు భయం రోజు రోజుకు ఎక్కువ అవుతుందట.

ఆ జిల్లా వాసులను వణికిస్తున్న పులి !

ఇంట్లో నుండి కాలు భయటపెట్టాలన్న ఆలోచించవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయట.ముఖ్యంగా అదిలాబాద్ జిల్లా వాసులకైతే ఈ కౄరజంతువుల భయం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.

ఆ జిల్లా వాసులను వణికిస్తున్న పులి !

ఇదిలా ఉండగా కొమురం భీం జిల్లా వాసులను ఏ2 పులి హడలెత్తిస్తోందట.పెంచికల్ పేట, బెజ్ఞూరు, దహేగం మండలాల్లో పులి స్వైర విహారం చేస్తోన్నట్లు సమాచారం.

అదీగాక నందిగాం అటవీ ప్రాంతంలో పులి అడుగులను స్థానికులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతుందట.

ఈ పులి నందిగాం అటవీ ప్రాంతం నుండి దిగిడ వైపు వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారట.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.మొతానికి ఈ పులి సంచారంతో ఇక్కడున్న సుమారు 35 అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

ఒక్క ఈ గ్రామంలోనే కాదు.తెలంగాణా రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో అడవి జంతువులు సంచరిస్తున్న విషయం తెలిసిందే.

ఏది ఏమైన ప్రజల ప్రాణాలు కరోనా బారి నుండే కాదు కౄర జంతువుల నుండి కూడా కాపాడుకోవలసిన బాధ్యత వారిపైనే ఉంది.

ఈ విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరార్ అవ్వాల్సిందే!

ఈ విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరార్ అవ్వాల్సిందే!