సీతాఫలంతో ఆ ప్రాణాంతక వ్యాధులు దూరం.. అలాగే గుండెకు కూడా..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో కచ్చితంగా ఒక్కరైనా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అంటే ప్రస్తుతం మారిన జీవనశైలి చెడు ఆహారపు అలవాట్లు ఉన్న ఇలాంటి అనారోగ్య సమస్యలు రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సీజన్ లో లభించే పండ్లను డైట్ లో చేర్చుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే సీతాఫలంలో( Custard Apple ) మానవ శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇతర ప్రయోజనకర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
"""/" /
ఈ కారణంగా సీతాఫలం మన ఆరోగ్యాన్ని రక్షించగల శక్తిని కలిగి ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే సీతాఫలంలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
అలాగే ఫైబర్ ని ఎక్కువగా కలిగిన ఈ ఫలాలు శరీర జీర్ణ వ్యవస్థను( Digestive System ) మెరుగుపరుస్తాయి.
మలబద్ధకం( Constipation ), ఆజీర్తి, కడుపు మంట వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
"""/" / ఇంకా చెప్పాలంటే సీతాఫలంలోని అసిమైసిన్, బులాటాజిమ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.
ఫలితంగా శరీరంలోని ఏవైనా క్యాన్సర్ కణాలు ఏర్పడిన వాటిని నివారిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఈ పండలో మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉండటం వల్ల ఇవి గుండె పని తీరును మెరుగుపరుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే అదనంగా గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నిరోధిస్తాయి.కాబట్టి సీతాఫలం లభించే సీజన్ లో క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నాగ వంశీది లక్కీ హ్యాండ్…. చిరు బ్లడ్ బ్యాంక్ పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!