ఈ వారం ఓటిటి లవర్స్ కు పండుగే.. దేవరతో పాటు పలు సినిమాలు స్ట్రీమింగ్
TeluguStop.com
ప్రతివారం శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీలో సినిమా జాతర అనే చెప్పాలి.అయితే నేడు ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర( Devara ) సినిమాతో పాటు.
మరొక మూడు బ్లాక్ మాస్టర్ మూవీలు ఉండడం విశేషం.ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీలో మర్డర్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ త్రిల్లర్ , కామెడీ ఇలా పలు రకాల సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో సందడి చేయబోతున్నాయి.
కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లో కూడా స్ట్రీమ్ ఇంకో సిద్ధం అవ్వడంతో ఓటీడీ లవర్స్ కు పండగానే చెప్పాలి.
ఇందులో మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాతో పాటు, రజనీకాంత్ నటించిన వేట్టయాన్,( Vettaiyan ) సుహాస్ నటించిన జనక అయితే గనక, ఏఆర్ఎమ్ సినిమాలు ఉన్నాయి.
అంతేకాకుండా కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది బకింగ్ హమ్ మర్డర్స్, ఇలా అప్పాలు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది.
ఇకపోతే, ఏఏ ఓటీటీలో ఏఏ సినిమాలు విడుదలయో చూద్దామా. """/" /
* ఏఆర్ఎమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 8
* జనక అయితే గనక( Janaka Aithe Ganaka ) (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 8
* ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ (స్వీడిష్ ఫిల్మ్)- బుక్ మై షో- నవంబర్ 8
* అఫ్టర్‌మత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)- నవంబర్ 8
* ఫాక్స్‌క్యాచర్ (హాలీవుడ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 8
* ది కరెంట్ వార్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 8
* చీఫ్ ఆఫ్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ చిత్రం)- వీఆర్ ఓటీటీ (VROTT)- నవంబర్ 8
* క్వాబోన్ కా జమెలా (హిందీ సినిమా)- జియో సినిమా ఓటీటీ- నవంబర్ 8 """/" /
H3 Class=subheader-styleఅమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.
/h3p
* సిటాడెల్: హనీ బన్నీ( Citadel: Honey Bunny ) (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 7
* వేట్టయన్( Vettaiyan ) (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- నవంబర్ 8
* గొర్రె పురాణం (తెలుగు మూవీ)- నవంబర్ 8
* లుక్ బ్యాక్ (జపనీస్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 8
* అలెక్స్ రైడర్ సీజన్ 1-3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8 """/" /
H3 Class=subheader-styleనెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో.
/h3p
* మిస్టర్ ప్లాంక్టన్ (కొరియన్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
* ది కేజ్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
* ఉంజోలో: ది గాన్ గర్ల్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 8
* దేవర( Devara ) (తెలుగు సినిమా)- నవంబర్ 8
* విజయ్ 69 (తెలుగు డబ్బింగ్ హిందీ చిత్రం)- నవంబర్ 8
* ది బకింగ్ హమ్ మర్డర్స్ (హిందీ చిత్రం)- నవంబర్ 8
* బ్యాక్ అండర్ సీజ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
* ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 8
* ముంజికిం ఇసాక్ లుసా ఆట నటి (ఇండోనేషియన్ ఫిల్మ్)- నవంబర్ 8
* జర్నల్ రైసా బై రైసా సరస్వతి- నవంబర్ 8
* ఇట్ ఎండ్స్ విత్ అజ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 9
* ఆర్కేన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 9.
పెళ్లి చేస్తున్న పూజారే ఇలా చేస్తే ఎలా.. వీడియో చూస్తే నమ్మలేరు..