మచ్చలేని చర్మం మీసొంతం అవ్వాలంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి!
TeluguStop.com
ఎంత జాగ్రత్తగా ఉన్నా ముఖ చర్మంపై ఏదో ఒక కారణం చేత మచ్చలు పడుతునే ఉంటాయి.
మొటిమలు, హైపర్ పిగ్మెంటేషన్, హార్మోన్ ఛేంజస్, మెలనిన్ ఉత్పత్తి అధికంగా ఉండటం వంటి రకరకాల కారణాల వల్ల చర్మంపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతుంటాయి.
ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీయడంతో పాటు తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి.
ఈ క్రమంలోనే ముఖంపై ఏర్పడిన మచ్చలను వదిలిచుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ఆ లిస్ట్‌లో మీరు ఉంటే అస్సలు టెన్షన్ పడొద్దు.ఎందుకుంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఫువర్ రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మచ్చలేని చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ./br
ముందుగా ఒక నిమ్మ పండు, ఒక టమాటో తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న నిమ్మ పండు, టమాటో వేసుకుని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి.