మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత పరార్.. వెయిట్ లాస్ కూడా అవుతారు!

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత పరార్ వెయిట్ లాస్ కూడా అవుతారు!

రక్తహీనతతో బాధపడుతున్నారా.? ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మందులు వాడుతున్నారా.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత పరార్ వెయిట్ లాస్ కూడా అవుతారు!

? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్క స్మూతీని తీసుకుంటే రక్తహీనత దెబ్బకు పరార్ అవుతుంది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత పరార్ వెయిట్ లాస్ కూడా అవుతారు!

అదే సమయంలో వెయిట్ లాస్ కూడా అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Ralled Oats ) వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఈ లోపు ఒక చిన్న బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్, కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన ఐదు బాదం, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా ఓట్స్ బీట్ రూట్ స్మూతీ( Oats Beetroot Smoothie ) సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

"""/" / మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీ కనుక తీసుకుంటే రక్తహీనత దెబ్బకు పరారవుతుంది.

అలాగే వెయిట్ లాస్ ( Weight Loss )అవుతారు.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు మునుపటి కంటే చురుగ్గా వేగంగా పనిచేస్తుంది.

జుట్టు రాలడం( Hair Fall ) తగ్గుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన నాగవంశీ.. మ్యాడ్ స్క్వేర్ తో భారీ హిట్ కొట్టారుగా!

ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన నాగవంశీ.. మ్యాడ్ స్క్వేర్ తో భారీ హిట్ కొట్టారుగా!