ఈ హీరోయిన్ ఒక ఈ సైడ్ డాన్సర్...కానీ హీరోయిన్ గా చేసిన 4 సినిమాలు ప్లాపులే!

కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా అవి కొంత మందికి ఏమాత్రం గుర్తింపు తీసుకురావు.సరికదా ఆయా రంగాల్లో ముందుకు వెళ్లకుండా అడ్డుపడతాయి.

ఒక్కోసారి అసలు దారులే మూసుకుపోతాయి.సేమ్ అలాంటి స్థితిలోనే ఉంది.

హీరోయిన్ చిత్ర శుక్లా పరిస్థితి.ఇంతకీ తను ఎందుకు ఇబ్బందుల్లో పడిందో ఇప్పుడు తెలుసుకుందాం! 'నేను శైలజ' సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉంటుంది.

ఇందులో సైడ్ డాన్సర్ గా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.మంచి అందం.

డాన్స్ తో ప్రేక్షకులకు కనువిందు చేసింది.అప్పటికే మోడలింగ్ లో అడుగు పెట్టిన ఈ భామకు.

'అబ్బాయి' అనే సినిమాలో అవకాశం వచ్చింది.హీరో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది.

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. """/"/ ఆ తర్వాత రాజ్ తరుణ్ తో ఈ బ్యూటీ జోడీ కట్టింది.

'రంగుల రాట్నం' మూవీ చేసింది.ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.

చిత్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఆ తర్వాత అల్లరి నరేష్ తో 'సిల్లీ ఫెలోస్' సినిమా చేసింది.

ఇది కూడా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.ప్రస్తుతం శ్రీ సింహ హీరోగా, చిత్ర హీరోయిన్ గా తెరకెక్కిన 'తెలవారితే గురువారం' సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ అపజయంతో ఆమెకు ఇక అవకాశాలు రావడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

"""/"/ ప్రస్తుతం చిత్ర చేతిలో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి 'ఉనికి' కాగా మరొకటి 'కాదల్'.

ఈ సినిమాలు ఎలా ఉంటాయో త్వరలో తెలియనుంది.ప్రస్తుతం ఆమె తమిళ అవకాశాల కోసం కూడా ప్రయత్నం చేస్తుంది.

ఎక్కడైనా సక్సెస్ అవుతదేమో చూడాలి.

అద్భుతం చేసిన కెప్టెన్ రోహిత్.. వీడియో వైరల్