తల స్నానానికి ముందు ఈ ఒక్కటి చేస్తే చుండ్రు మళ్లీ మీ దరిచేరదు!
TeluguStop.com
అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.చాలా మంది చుండ్రు సమస్యను వదిలించుకునేందుకు ఖరీదైన షాంపూ ను వాడుతుంటారు.
రకరకాల హెయిర్ మాస్కులు వేసుకుంటూ ఉంటారు.కొందరైతే చుండ్రును పోగొట్టుకునేందుకు సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ తల స్నానానికి ముందు ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ను రాసుకుంటే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.
మళ్ళీ మీ దరిచేరదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు ఎండిన వేపాకు వేసుకోవాలి.వన్ టేబుల్ స్పూన్ అల్లం పొడి, ( Ginger Powder )వన్ టేబుల్ స్పూన్ వాము వేసి చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
"""/" /
ఆపై ఆయిల్ ను ఒక బాటిల్ లవ్ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు</em( Dandruff ) ఎంత అధికంగా ఉన్న సరే పూర్తిగా తొలగిపోతుంది.
స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల కురులు బలోపేతం అవుతాయి.
జుట్టు రాలడం తగ్గుతుంది.మరియు ఒత్తుగా సైతం పెరుగుతుంది.
చుండ్రు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
అర్ధరాత్రి పోలీసులను పిలిపించిన మందుబాబు.. ఏం కంప్లైంట్ ఇచ్చాడో తెలిస్తే నవ్వేనవ్వు..