పొడవాటి జుట్టు కోసం పవర్ ఫుల్ ఆయిల్.. మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!

సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది పొడవాటి జుట్టు కోసం ఆరాటపడుతూ ఉంటారు.కానీ ఎంత కేర్ తీసుకున్న సరే జుట్టు సరిగ్గా ఎదగదు.

జుట్టు ఎదుగుదలను ఎలా పెంచాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ ఆయిల్ ను కనుక వాడితే చాలా తక్కువ సమయంలోనే పొడవాటి కురులు మీ సొంతం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Clove ) వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బరకగా అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు కొబ్బరి నూనె, అరకప్పు ఆవనూనె( Mustard Oil ) వేసుకోవాలి.

అలాగే మూడు స్పూన్లు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి చిన్న మంటపై కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్‌ అప్లై చేసుకున్న రెండు గంటల తర్వాత తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.

జుట్టు ఎదుగుదలను ప్రోత్సహించడానికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే పొడుగ్గా మరియు ఒత్తుగా మారుతుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యకు కూడా సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

కాబట్టి పొడవాటి జుట్టును కోరుకునే వారే కాదు అధిక హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్న వారు కూడా మిస్ ఈ వండర్ ఫుల్ ఆయిల్ ను వాడవచ్చు.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?