రోజు ఈ పొడిని పావు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మీ ఊగిసలాడే పొట్ట సూపర్ టైట్ గా మారుతుంది!

ప్రస్తుత రోజుల్లో బాన పొట్టతో బాధపడుతున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది.

స్త్రీలే కాదు ఎంతో మంది పురుషులు కూడా భారీ పొట్టతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

పొట్టను ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక ఇటు కవర్ చేసుకోలేక నానా అవస్థలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ పొడిని రోజుకు పావు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మీ ఊగిసలాడే పొట్ట సూపర్ టైట్ గా మారడం ఖాయం.

"""/" / మ‌రి ఇంత‌కీ ఆ పొడి ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆరు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.

అలాగే అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు వాము, రెండు టేబుల్ స్పూన్లు నల్ల జీలకర్ర( Black Cumin ) కూడా వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార పెట్టుకున్న మెంతులు( Fenugreek ), వాము మరియు నల్ల జీలకర్ర వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న పొడిని పావు టేబుల్ స్పూన్ చొప్పున మిక్స్ చేసి సేవించాలి.

"""/" / ఈ విధంగా ప్రతిరోజు ఉదయం లేదా నైట్ కనుక చేస్తే మెంతులు వాము మరియు నల్ల జీలకర్ర లో ఉండే పలు సుగుణాలు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.

బాన పొట్టను దూరం చేస్తాయి.కొద్దిరోజుల్లోనే మీ ఊగిసలాడే పొట్ట సూప‌ర్ టైట్ గా మారుతుంది.

కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పొడిని తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ పొడి వల్ల జీర్ణవ్యవస్థ( Digestive System ) పనితీరు మెరుగుపడుతుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా సైతం ఉంటాయి.

వైరల్ వీడియో: అరె బుడ్డోడా.. ఏంట్రా ఇది.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గ్రౌండ్‌లోనే..