క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఒక దివ్య ఔషధం..

చాలామంది సీజన్ పరంగా సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అయితే చర్మ సంబందిత సమస్యలు ఉన్నప్పుడు ఎంతోమంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు.

అయితే ఏ సమస్య అయినా త్వరగా నయం అవుతుంది కానీ చర్మ సమస్యలు మాత్రం అంత త్వరగా నయం అవ్వవు.

కానీ ఒక అద్భుతమైన ఔషధం గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.

అదే గరుడ మొక్క.ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది.

ఈ మొక్క ఎన్నో రకాల చర్మ సంబంధ సమస్యలను దూరం చేసే అవకాశం ఉంది.

అంతేకాకుండా ఈ మొక్క కాయలు కూడా క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎంతగానో పనిచేస్తాయి.

తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి వేర్లను సేకరించి నీడలలో ఆరబెట్టాలి.

అలా చేసిన తర్వాత బాగా దంచి పొడి చేసుకుని ఒక గ్లాసు నీళ్లలో కస్పూన్ పొడి వేసుకుని రాత్రంతా ఉంచి ఉదయాన్నే తాగడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

పాము కాటు విషాన్ని పిలిచేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో పనిచేస్తుంది.గరుడ మొక్క ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

పుండ్లు గాయాలు వంటివి ఏర్పడినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను దంచి మెత్తటి పేస్టులా చేసి పుండ్లపై, గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/12/This-plant-is-a-ine-medicine-for-those-suffering-from-tuberculosisa!--jpg"/ చర్మంపై మంటలు, దురదలు, దద్దుర్లు అలాగే గజ్జి, తామర వంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఈ గరుడ మొక్క యొక్క ఎండిన కాయలను తీసుకొని వాటిని బూడిదగా చేసి కొబ్బరి నూనెలో కలిపి ఇన్ఫెక్షన్లు సోకిన చోట పోసినట్లయితే అవన్నీ కొన్ని రోజులకే తగ్గిపోతాయి.

ఈ గరుడ ముక్క మొక్క యొక్క పూలను షుగర్ వ్యాధి నివారణకు కూడా ఉపయోగిస్తారు.

ఈ మొక్క యొక్క వేర్లతో చాలామంది టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటారు.

తేలు కాటు విషానికి కూడా ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.వీటి కాలను నరదృష్టి చేతబడి చేశారని అనుమానం ఉన్నవారు వీటిని ఇంట్లో గుమ్మానికి విరట తీస్తారు.