పెళ్లై ఏళ్ళు గడుస్తున్నా సంతానం లేరా? అయితే ఇలా చేయండి!
TeluguStop.com
పెళ్లి తర్వాత ప్రతి దంపతులు తల్లిదండ్రులుగా మారాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.పసి పిల్లల బోసి నవ్వుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే కొందరికి పెళ్లై ఏడాది తిరక్క ముందే పిల్లలు ( Children )పుడతారు.
కానీ కొందరికి మాత్రం వివాహం జరిగి ఏళ్ళు గడుస్తున్న సంతానం( Offspring ) కలగరు.
దీంతో ఆ దంపతులు హాస్పిటల్స్ చుట్టూ.గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్( Magical Water ) ను ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే సంతాన సమస్యలు దూరమవుతాయి.
ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్ష వేసుకోవాలి.
అలాగే చిటికెడు కుంకుమ పువ్వు వేసి గ్లాస్ నిండా గోరువెచ్చని నీటిని పోయాలి.
ఆపై మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఈ మ్యాజికల్ వాటర్ ను ఎండుద్రాక్ష తో సహా సేవించాలి.
"""/" /
ఇలా ప్రతిరోజు కనుక చేస్తే పురుషుల్లో వీర్య కణాల అభివృద్ధి జరుగుతుంది.
వీర్యం నాణ్యత రెట్టింపు అవుతుంది.లైంగిక సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
అలాగే స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.గర్భాశయ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
దీంతో సంతానం కలుగుతుంది.అంతేకాదు ఈ మ్యాజికల్ వాటర్ ను సేవించడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.
"""/" /
అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది మరియు చర్మం యవ్వనంగా, నిగారింపుగా మెరుస్తుంది.
స్కిన్ టోన్ సైతం మెరుగుపడుతుంది.కాబట్టి సంతాన లేమితో బాధపడుతున్న వారే కాదు ఎవరైనా ఈ మ్యాజికల్ వాటర్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.
మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.. క్లియర్ స్కిన్ కోసం ఇవి ట్రై చేయండి!