అప్పుడెప్పుడో ఓ సినీ కవి ‘లేచింది మహిళాలోకం’ అని గేయాన్ని రచించాడు.అది ఇప్పుడు నిజంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
ఎందుకంటే, ఇప్పటి వరకు మనం కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష ధనవంతులు జాబితాలను మాత్రమే చూశాం.
కానీ, ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది.వారి జీవితాల్లో ఎన్నో కష్టాలను దాటుకుని, ఒడిదుడుకలు ఎదుర్కొని నేడు ఈ గొప్పస్థాయికి చేరుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 నివేదిక విడుదల చేసిన భారత్‌లోని టాప్ ఐదు ధనిక మహిళా పారిశ్రామికవేత్తల వివరాలను తెలుసుకుందాం.
H3 Class=subheader-styleకిరణ్ మజుందర్ షా/h3p
బయోకాన్ స్థాపకురాలు కిరణ్ మజుందర్ షా భారతీయ అత్యధిక ధనిక మహిళా వ్యాపారవేత్త.
ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 4.8 అమెరికన్ బిలియన్ డాలర్లు.
H3 Class=subheader-styleస్మిత వీ కృష్ణ/h3p """/"/
భారత్‌లో రెండో ధనిక మహిళా పారిశ్రామిక వేత్త గోద్రేజ్ అధినేత స్మీత వీ కృష్ణ.
ఆమె కుటుంబ ఆస్తుల్లో 1/5 వంతు వాటా కలిగి ఉంది.స్మిత నికర ఆస్తుల విలువ 4.