శర్వానంద్ సందీప్ వంగ ని తక్కువ అంచనా వేయడానికి కారణం ఇదే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ మాత్రం తనదైన రీతిలో సినిమాలను తీస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

అయితే తను మొదటిగా అర్జున్ రెడ్డి సినిమాని( Arjun Reddy Movie ) చేయాలని చాలామంది ప్రొడ్యూసర్లని కలిసి కథలు చెప్పినప్పటికీ అ ప్రొడ్యూసర్లు అతని కథకి అంత ఇంప్రెస్ కాలేదు మరి కొంత మంది మాత్రం నువ్వు బాలీవుడ్ కి వెళ్లి ఇలాంటి కథ చేస్తే ఒప్పుకుంటారు గాని ఇక్కడ ప్రేక్షకులు అలాంటి కథలను యాక్సెప్ట్ చేయరు.

"""/" / ఇది కచ్చితంగా ప్లాప్ అవుతుంది అంటూ చాలామంది అతనితో వాదించారు.

కానీ తను రాసుకున్న స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్న సందీప్ వాళ్ల అన్నయ్యని ప్రొడ్యూసర్ గా మార్చి అర్జున్ రెడ్డి సినిమా చేశారు.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో సందీప్ రెడ్డి వంగ స్టామినా ఏంటో అందరికి తెలిసింది అయితే ఈ సినిమాని మొదటగా శర్వానంద్( Sharwanand ) తో చేయాలని సందీప్ అనుకున్నప్పటికీ శర్వానంద్ ఈ సినిమా స్టోరీ బాగుంది కానీ ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి.

"""/" / కాబట్టి నేను ఈ సినిమాను చేయను అని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇంక దాంతో అప్పటికి కొత్త హీరో అయిన విజయ్ దేవరకొండని( Vijay Devarakonda _ హీరోగా పెట్టి ఈ సినిమాని ప్లాన్ చేశాడు.

అయితే ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో ఒక్కసారిగా సందీప్ రెడ్డివంగ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయింది.

ఇక ఇప్పుడు సందీప్ అంటే ఒక బ్రాండ్ అనేలా తయారయ్యాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన బాలీవుడ్ లో కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ఇదే సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

అలా శర్వానంద్ సందీప్ ని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!