Amala Paul Marriage: రాత్రికి రాత్రే అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత స్టోరీ ఉందా… ఇది నిజంగా షాకింగ్ న్యూసే?
TeluguStop.com
ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడగా తాజాగా మరొక నటి అమలాపాల్ (Amala Paul) సైతం రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
సినిమా సెలబ్రిటీలు ఉన్న తర్వాత ఇలా పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం తిరిగి రెండో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయమే.
ఈ క్రమంలోనే అమలాపాల్ సైతం రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
ఈమె మొదట్లో తమిళ దర్శకుడు విజయ్( Tamil Director Vijay ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇలా కొన్ని రోజులు పాటు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా సినిమా కెరియర్ పై ఎంతో ఫోకస్ చేసినటువంటి అమలాపాల్ ఎన్నో సినిమాలు బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేశారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వచ్చాయి.
"""/" /
ఇలా అమలాపాల్ రెండో పెళ్లి(Amala Paul Second Marriage) చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె కూడా ఈ వార్తలో నిజమేనని తన ప్రియుడు జగత్ దేశాయ్(Jagath Desai) అనే వ్యక్తిని పరిచయం చేశారు.
ఇలా ఈమె తన ప్రియుడిని పరిచయం చేయడమే కాకుండా ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్నారు.
అయితే ఈమె తన ప్రియుడిని పరిచయం చేసినటువంటి పది రోజుల వ్యవధిలోనే పెళ్లి చేసుకొని అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
అమలాపాల్ జగత్ దేశాయ్ గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. """/" /
అయితే వీరి ప్రేమ విషయాన్ని తెలియజేసిన వెంటనే ఈమె ఎందుకు పెళ్లి చేసుకున్నారు.
అది కూడా పది రోజులలో ఇంత సడన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
సాధారణంగా అమలాపాల్ కొంతకాలం పాటు ప్రేమలో ఉండి వారితో సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుని వ్యక్తిత్వం గల అమ్మాయి ఇదివరకు కూడా అలాగే చేసింది.
అయితే ఈయన ప్రేమ విషయాన్ని ప్రకటించిన పది రోజులలోనే ఈమె పెళ్లి చేసుకోవడానికి కారణం లేకపోలేదని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
అమలాపాల్ ప్రెగ్నెంట్(Amala Paul Pregnant) కావడంతోనే ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ప్రెగ్నెన్సీ విషయం దాచిన దాగేది కాదు కనుక ఈమె వెంటనే తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో ఈమె శరీరంలో కూడా మార్పులు వచ్చాయని ఈమె కూడా కాస్త బొద్దుగా మారిపోయారు అంటూ పలువురు ఈ వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ బడ్జెట్ తెలిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!