డబుల్ ఇస్మార్ట్ సినిమాకి వచ్చిన కష్టం ఇదే…షాక్ లో పూరి జగన్నాథ్…

సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తన కంటు ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరీ జగన్నాధ్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ ( ISmart Shankar )సినిమాకి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్( Double Smart ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ప్రస్తుతం ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఈ సినిమా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తాత్కాలికంగా షూటింగ్ ను నిలిపివేసినట్టుగా తెలుస్తుంది.

అయితే అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం .ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ కొంత అడ్వాన్స్ తీసుకొని ఈ సినిమాని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు 90% షూటింగ్ కంప్లీట్ అయింది.

ఇక 10% షూటింగ్ ను కంప్లీట్ చేస్తే సినిమా అయిపోతుంది.కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ రామ్ కి డబ్బులు ఇస్తే సినిమాకి పెట్టడానికి డబ్బులు లేవనే విషయమైతే తెలుస్తుంది.

"""/" / ఇక దాంతో రామ్ పోతినేని( Ram Pothineni ) తను తీసుకున్న అడ్వాన్స్ డబ్బులుగా ఉంచుకొని తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ డబ్బుల్ని సినిమా మీద పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ లో తను పర్సంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఆగిపోకుండా తను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ కి కొత్త బ్రేక్ ఇచ్చారు.

ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతోంది.ఇక ఈ సినిమాతో పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాలని అటు రామ్ పోతినేని, ఇటు పూరి జగన్నాధ్ భావిస్తున్నాట్టుగా తెలుస్తుంది.

పవన్, బన్నీ మధ్య గ్యాప్ తగ్గుతుందా.. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గించడం ఆయనకే సాధ్యమా?