విజయ్ దేవరకొండ స్టార్ హీరో అవ్వాలంటే ఇదొక్కటే దారి…

అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రస్తుతం ఆయన చేసే సినిమాలన్నీ డిజాస్టర్ బాట పడుతున్నాయి.

ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అందుకోసమే ఆయన ఆచితూచి మరి ముందుకు సాగుతున్నాడు. """/" / మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి.

తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ప్రస్తుతం ఆయన సితార ఎన్టీయార్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమాలో ఆయన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడట.

మరి తను అనుకున్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు.

"""/" / తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటే తప్ప ఆయన స్టార్ హీరోలతో పోటీపడే రేంజ్ లోకి అయితే వెళ్లలేదు.

కాబట్టి ఎలాగైనా సరే తనను తాను స్టార్ గా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

మరి ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయనకు స్టార్ హీరో రేంజ్ అయితే వస్తుందనే చెప్పాలి.

లేకపోతే మాత్రం ఆయన భారీగా వెనుకబడి పోయే ప్రమాదం కూడా ఉంది.మరి ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయన మార్కెట్ ఏ రేంజ్ లోకి వెల్లబోతుంది అనేది తెలియాల్సి ఉంది.