కళ్యాణ్ రామ్ కు అదే మైనస్ అవుతోందా.. అలాంటి కథలను ఎంచుకుంటే బెటర్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) సినీ కెరీర్ లో అతనొక్కడే, పటాస్, బింబిసార (Athanokkade, Patas, Bimbisara)సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశాయి.

అయితే ఈ హీరో కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi) సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్, అబవ్ యావరేజ్ టాక్ వస్తోంది.

కళ్యాణ్ రామ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ సినిమాతో దక్కలేదనే చెప్పాలి.

కళ్యాణ్ రామ్ కొత్తదనం ఉన్న కథలను ఎంచుకున్న ప్రతి సందర్భంలో బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాయి.

కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )పారితోషికం ఒకింత పరిమితంగానే ఉందనే సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా రేంజ్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కళ్యాణ్ రామ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi)ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సలహాలు, సూచనలతో కథలను ఎంచుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.అనుభవం ఉన్న, సక్సెస్ లో ఉన్న దర్శకులకు కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. """/" / భిన్నమైన కథలను ఎంచుకుంటే కళ్యాణ్ రామ్ నటుడిగా సైతం ఎన్నో మెట్లు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.

కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

ఇతర నటీనటులకు భిన్నంగా కళ్యాణ్ రామ్ అడుగులు పడితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

కళ్యాణ్ రామ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.కళ్యాణ్ రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.