మొటిమల నుంచి ముడతల వరకు అనేక సమస్యకు చెక్ పెట్టే మ్యాజికల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఆహారపు అలవాట్లు, రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, కంటి నిండా నిద్ర లేకపోవడం( Insomnia ), ఒత్తిడి వంటి కారణాల వల్ల ఎప్పుడూ ఏదో ఒక చర్మ సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటాము.

మొటిమలు, మచ్చలు, ముడతలు, చర్మం నల్లగా మారడం, ట్యాన్ అవ్వడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి చర్మం కాంతి హీనంగా మారడం ఇలా ఎన్నో సమస్యలు మదన పెడుతుంటాయి.

వీటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతుంటారు. """/" / అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే ఓ మ్యాజికల్ హోమ్ రెమెడీ ఉంది.

మరి ఆ రెమెడీ ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ ను వేసుకోవాలి.వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క( Cinnamon ) పొడి మరియు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని అని కలిసేంతవరకు స్పూన్ సహాయంతో మిక్స్ చేయాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

స్క్రబ్బింగ్ అనంతరం పది నిమిషాల పాటు చర్మాన్ని వదిలేయాలి.ఆపై వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ మ్యాజికల్ రెమెడీని రెండు రోజులకు ఒకసారి కనుక పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన డెడ్‌ స్కిన్ సెల్స్ పోతాయి.

చర్మం కాంతివంతంగా మారుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

ముడ‌త‌లు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.

రెండు రోజులకు ఒకసారి ఏ రెమెడీని పాటిస్తే చర్మం తేమగా కోమలంగా మెరుస్తుంది.

స్కిన్ డ్రై అవ్వడం అన్నదే ఉండదు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!