ఎన్టీఆర్ బొబ్బిలిపులికి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న లింక్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఈ ఏడాది విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే.

చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమవుతోంది.

వెండితెరపై సంచలనాలు సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

త్వరలో ఈ సినిమా బుల్లితెరపై స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుందని తెలుస్తోంది.

అయితే సీనియర్ ఎన్టీఆర్ బొబ్బిలిపులికి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న లింక్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

1982 సంవత్సరం జులై నెల 9వ తేదీన థియేటర్లలో బొబ్బిలిపులి సినిమా విడుదలైంది.

ఈ సినిమా అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయిన అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల వరకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

"""/"/ తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో తాత ఇండస్ట్రీ హిట్ ను సాధిస్తే ఇప్పుడు మనవడు ఇండస్ట్రీ హిట్ ను సాధించి రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం.

తాతామనవడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసి సంచలనాలను సృష్టించడం గమనార్హం. """/"/ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ షూట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది.

తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో అంచనాలకు మించి సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తారక్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..