మెహర్ రమేష్ ఫ్లాపులకు వరల్డ్ కప్ కు ఉన్న లింక్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మెహర్ రమేష్( Meher Ramesh ) హాట్ టాపిక్ అవుతున్నారు.

ఎంతోమంది టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న స్టార్ హీరోలు విచిత్రంగా వరుసగా భారీ డిజాస్టర్లు ఇచ్చిన మెహర్ రమేష్ కు ఛాన్స్ లు ఛాన్స్ ఇస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

మెహర్ రమేష్ తీసిన సినిమాల గురించి చర్చ మొదలుపెడితే ఆ సినిమాలలో ఉన్న మైనస్ పాయింట్లు హాట్ టాపిక్ అవుతాయి.

"""/" / అయితే మెహర్ రమేష్ ఫ్లాపులకు వరల్డ్ కప్ కు ఉన్న లింక్ ఇదేనంటూ కొన్ని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

అయితే మెహర్ రమేష్ ఫ్లాప్ సినిమాలకు వరల్డ్ కప్ కు కు లింక్ ఉందంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

2011 సంవత్సరంలో విడుదలైన శక్తి మూవీ( Shakti Movie ) డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే అదే సంవత్సరం మన దేశం వరల్డ్ కప్ ను ఖాతాలో వేసుకోవడం జరిగింది.

"""/" / 2013లో మెహర్ డైరెక్షన్ లో తెరకెక్కిన షాడో( Shadow ) డిజాస్టర్ గా నిలిచినా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మన దేశం సొంతం చేసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన భోళా శంకర్( Bhola Shankar ) మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంటుందంటూ క్రికెట్ లవర్స్ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు.

భోళా శంకర్ సినిమా గురించి ఈ రేంజ్ లో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా మెహర్ రమేష్ మాత్రం స్పందించడం లేదు.

మెహర్ రమేష్ పలువురు స్టార్ హీరోలకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే శర్వానంద్ కి హిట్టు పడాల్సిందేనా..?