కేజీఎఫ్2 మూవీకి సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ ఇదే.. మామూలు ప్లాన్ కాదంటూ?

సలార్ మూవీ ( Salaar Movie )విషయంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తున్న రూమర్లు నిజమవుతున్నాయి.

కేజీఎఫ్2 మూవీకి సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

అయితే కేజీఎఫ్2 సినిమా క్లైమాక్స్ లో ఒక గడియారం సమయం 7 గంటల 19 నిమిషాలు చూపిస్తుంది.

సరిగ్గా అదే టైమ్ కు సలార్ ట్రైలర్ రిలీజ్ కానుండటం హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / కేజీఎఫ్2 మూవీకి( Kgf2 ) సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్ కు ఉన్న లింక్ వల్ల ప్రశాంత్ నీల్( Prashanth Neel ) యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

రాఖీ భాయ్ కు, సలార్ కు మధ్య లింక్ ను ప్రశాంత్ నీల్ ఏ విధంగా ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది.

ప్రభాస్ కు సంబంధించిన తాజా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.స్లిమ్ లుక్ లో కిర్రాక్ ఫోజుతో ప్రభాస్ ప్రేక్షకులను మాయ చేశారు.

"""/" / ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలు ప్లాన్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సలార్ మూవీలో ఐటమ్ సాంగ్ ఉంటుందని అయితే ఆ సాంగ్ లో ప్రభాస్( Prabhas ) కనిపించరని సమాచారం అందుతోంది.

భీభత్సమైన యాక్షన్ కథాంశంతో సలార్ తెరకెక్కగా కొన్ని నెలల గ్యాప్ లోనే పార్ట్1, పార్ట్2 థియేటర్లలో విడుదల కానున్నాయి.

సలార్ సినిమాలో హై రేంజ్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ మరింత భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.

ప్రభాస్ సైతం తన సినిమాలు ఫ్యాన్స్ కు నచ్చేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.

ప్రభాస్ త్వరలో సలార్ ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.

భగవంత్ కేసరి, డాకు మహరాజ్ బాలయ్య రెండు సినిమాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రొడ్యూసర్లు…కారణం ఏంటి..?