బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ఇది.. రోజు మార్నింగ్ తాగితే మరిన్ని లాభాలు!

అధిక బరువు( Obesity ) సమస్యతో బాధపడుతున్నారా.? వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా.

? స్పెషల్ డైట్ తో పాటు రెగ్యులర్ గా చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ మీ వెయిట్ లాస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

అదే సమయంలో మరిన్ని ఆరోగ్య లాభాలను కూడా చేకూరుస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.

? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.

అలాగే వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) వన్ టీ స్పూన్ సోంపు వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి నేరుగా తాగేయడమే.ఇది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.

"""/" / రోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.

క్యాలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.శరీరంలో అదనపు కొవ్వు మొత్తం క్రమంగా కరుగుతుంది.

సూపర్ ఫాస్ట్ గా మీరు వెయిట్ లాస్ అవుతారు.అలాగే రోజు మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

ఆస్తమా కంట్రోల్ లో ఉంటుంది.అలాగే ఈ డ్రింక్ బాడీని డీటాక్స్ చేస్తుంది.

శరీరంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది.