పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!

ఆడవారే కాదు మగవారిల్లో కూడా ఎంతో మంది హెయిర్ ఫాల్ ( Hair Fall )కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

అందులోనూ వయసులో ఉన్న అబ్బాయిలు జుట్టు రాలే సమస్యను చాలా సీరియస్ గా తీసుకుంటారు.

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే ముందు ఒత్తిడికి దూరంగా ఉండండి.ధూమపానం మద్యపానం అలవాట్లను మానుకోండి.

పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

ఈ చిన్న చిన్న మార్పులు మీ జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.ఇకపోతే పురుషుల్లో హెయిర్ ఫాలో ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.

అదేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ( Glass Of Water )పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), నాలుగు నుంచి ఐదు మందారం పువ్వులు ( Hibiscus Flowers )మరియు అంగుళం దాల్చిన చెక్క ( Cinnamon )వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించండి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోండి.

"""/" / ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోండి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టానిక్ ను స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.

జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది. """/" / అలాగే ఈ టానిక్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఊడిపోయిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ న్యాచురల్ టానిక్ మంచి ఎంపిక అవుతుంది.

పైగా ఈ టానిక్ జుట్టును స్మూత్ గా చేస్తుంది.హెయిర్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

మరియు స్కాల్ప్ ను హైడ్రేట్ గా మారుస్తుంది.

60 ఏళ్ల వయస్సులో డేటింగ్.. ఆ వార్తల గురించి అమీర్ ఖాన్ రియాక్షన్ ఇదే!