ప్రభాస్ సినిమాల్లో ఆయనకి ఇష్టమైన సినిమా ఇదే…
TeluguStop.com
పూరి జగన్నాధ్ ( Puri Jagannadh )డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమా( Bujjigadu ) మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తీయడంలో పూరి జగన్నాథ్ చాలా వరకు వైవిధ్యమైన షాట్స్ ని వాడుతూ చాలా మంచి కాన్సెప్ట్ తెరకెక్కించాడు అనే చెప్పాలి.
ఆయన ఒక రెబల్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసుకొని ఆయన చేసిన బుజ్జిగాడు సినిమా మాత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే బుజ్జిగాడు,ఢీ,కృష్ణ ఈ మూడు సినిమాలకు సంబంధించిన స్టోరీ ఒకే పాటర్న్ లో నడుస్తూ ఉంటుంది.
అయితే ఈ మూడు సినిమాల కథలు కూడా దాదాపు ఒకే లాగా ఉండడంతో ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఒకప్పుడు ఆ సినిమాల స్టోరీలే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. """/" /
అయితే అప్పట్లో ఈ మూడు సినిమాలు ముగ్గురు హీరోలకి మంచి విజయాలు అందించాయి.
ముఖ్యంగా పూరి జగన్నాథ్ తీసిన బుజ్జిగాడు సినిమా అయితే ప్రభాస్ కి ఒక స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది.
ఆయన డైలాగ్ డెలివరీలో గాని స్టైల్ లో గాని మొత్తానికి ఆయన ఒక రేంజ్ లో స్టార్ ను చేసింది.
ఇప్పటికి కూడా ప్రభాస్ సినిమాల్లో బుజ్జిగాడు సినిమా అనేది వాళ్ళ ఫేవరెట్ సినిమా గా మారుతుంది.
"""/" / ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) టాప్ 5 సినిమాల్లో బుజ్జిగాడు సినిమా తప్పకుండా ఉంటుంది అనే చెప్పాలి.
ఈ సినిమా వల్లనే పూరి జగన్నాథ్ కి మంచి గుర్తింపు వచ్చింది.అందుకే ఇలాంటి సినిమా మళ్ళీ ప్రభాస్ కెరియర్ లో రాదు అంటూ చాలా అమంది కామెంట్ చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమాకి అంతా మంచి పేరు రావడానికి కారణం పూరీజగన్నాథ్ అనే ఇండస్ట్రీ లో చాలా మంది అంటుంటారు.
ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబో లో ఎక్ నిరంజన్ అనే సినిమా కూడా వచ్చింది.
అమృతంలో ఆ డైలాగ్స్ వల్ల జైలులో వేస్తామన్నారు.. హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!