ఇది మ్యాగీ ప‌రోటా.. వినడానికే విచిత్రంగా ఉంది క‌దూ..

కాలం మారింది.ఒక విష‌యంలో కాదండోయ్‌.

అనేక విష‌యాల్లో కాలం మారిపోయింది.తిండి ద‌గ్గ‌రి నుంచి వాడుకునే వ‌స్తువుల దాకా.

వేసుకునే బ‌ట్ట‌ల ద‌గ్గ‌రి నుంచి మాట్లాడే భాష దాకా అన్నింటా మార్పులు వ‌చ్చేశాయి.

రోజురోజ‌కూ కొత్త త‌ర‌హా రుచులు, వేష ధార‌ణ‌లు క‌నిపిస్తూనే ఉన్నాయి.ఇక వేసుకునే బ‌ట్ట‌ల్లో అయితే రోజుకో కొత్త ట్రెండ్ క‌నిపిస్తుంది.

కొత్త కొత్త ర‌కాల బ‌ట్ట‌లు మ‌న‌కు ద‌ర్శ‌నం ఇచ్చేస్తున్నాయి.ఇలాంటి వాటికి వ్యూస్ కూడా బాగానే వ‌స్తున్నాయి.

ఇక కామెంట్లు, లైకుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అయితే ఇలా డిఫ‌రెంట్ వంట‌కాల‌కు సంబంధించిన వార్త‌లు ఎంత‌లా వైర‌ల్ అవుతాయో అంద‌రికీ తెలిసిందే.

ఈ మధ్యకాలంలో ఇలాంటి వింత వింత వంట‌కాల‌కు సంబంధించిన వీడియోల‌కు అయితే బాగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

అయితే ఇప్పుడు కూడా ఓ వీడియో బాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.మ్యాగీ అంటే మ‌నంద‌రికీ తెలిసిందే.

కాగా ప‌రోటా కూడా మ‌న‌లో చాలామంది ఫేట‌రెట్ వంట‌కం.అయితే మ్యాగీతో ప‌రోటాను రెడీ చేస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించండి.

ఊహించ‌డానికే ఇబ్బందిగా ఉంది క‌దూ. """/"/ కానీ ఇప్పుడు ఓ వ్య‌క్తి దీన్ని నిజం చేసి చూపించాడు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్య‌క్తి ఇలాంటి ప‌నే చేశాడు.ఇందుకోసం స్ట్రీట్ వెండ‌ర్‌.

ముందుగా ఓ మ్యాగీని రెడీ చేసుకున్నాడు.అది చూస్తుంటేనే నోరూరేలా ఉంది.

అయితే ఈ మ్యాగీని పిండిలో స్టఫ్ గా మార్చేస్తాడు.ఇక మెత్త‌గా క‌లిపిన మ్యాగీ పిండిని పరోటాలా రెడీ చేసి పాన్‌పై హీట్ చేయ‌డం స్టార్ట్ చేస్తాడు.

ఆ త‌ర్వాత దాన్ని ప‌రోటాలా కాల్చి క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర్వ్ చేస్తుంటాడు.దీనికి చట్నీ, కర్రీల‌ను కూడా ఆడ్ చేసి ఇస్తుంటాడు.

ఈ వీడియో మీద చాలామంది చాలా ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!